తన క్లయింట్ నుంచి రావాల్సిన డబ్బులు ఇంకా రావట్లేదని చాలా టెన్షన్ పడతాడు అప్పుడు భాగ్య వచ్చి ఏంటి బావగారు ఎంత టెన్షన్ పడుతున్నారు. ఏమీ లేదు భాగ్య రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదని అదే టెన్షన్ గా ఉంది అని అంటాడు ...కాసేపట్లో డబ్బులు వచ్చినట్టు మెసేజ్ వస్తుంది అప్పుడు చాలా సంతోష పడతాడు అది చూసిన భాగ్య ఏంటి బావ అంతా ఆనందంగా ఉన్నారు అని అడుగుతుంది రావాల్సిన డబ్బులు అని చెప్తాడు..
ఇక దివ్య మెడికల్ ఫీజు కట్టొచ్చు తులసి దివ్య నీ త్వరగా రమ్మని చెప్పు వచ్చేస్తాను అప్పుడు ఉంటుంది ఏంటి ఫీజు కట్టేది డబ్బులు ఎప్పుడు ఇస్తావు అసలే ప్రాణాలతో ప్రమాదం శశికళ గురించి నీకు తెలుసు కదా బావ గారు అని అడుగుతుంది ....
అభి హాస్పిటల్లో ఇంటర్వ్యూకి వెళ్తాడు అది సెలెక్ట్ కాలేదు అంకిత రాగానే అడుగుతుంది నీలం కితం ఏంటది అలా టెన్షన్ పడతావు ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్తుంది ఆంటీ వస్తుంది.అభి నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు అంటుంది ...అంతా నచ్చని పని నేనేం చేశాను ఉంటుంది అంకిత మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ దగ్గర అ హాస్పిటల్కి వెళ్ళాడు అంట ఆయన మీ డాడీ తో చాలా వెటకారం గా మాట్లాడాలంట అది చూసి ఇ మీ డాడీకి కి తల పోయినంత పని అయింది అంట అయినా ఇవన్నీ ఎందుకు చేయాలి చక్కగా ఫారిన్ కి వెళ్ళమంటే వెళ్ళొచ్చు కదా మీరిచ్చే డబ్బులతోనే ఫారం కి వెళ్ళను అంటి అంటాడు...
దివ్య మెడికల్ ఫీజు ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత నైనా చదవచ్చు అని అంటుంది అయినా నందు వినడు తులసి అంటుంది బాగా చెప్పింది కూడా కరెక్టే కదా అండి అంటుంది నన్ను ఏ విషయాలు నాకు తెలిసి తెలిసి నువ్వు తొందరగా రెడీ చెయ్యి వెళ్తాం తులసి సరే అంటుంది
దివ్య త్వరగా రెడీ కా డాడీ ఫీజు కట్టడానికి చాలా కష్టపడి డబ్బులు అరేంజ్ చేశారు అవునా మమ్మీ నేను జీవితంలో డాక్టర్ కాలేను అని డిసైడ్ చేసుకున్నా అని చెబుతోంది థాంక్యూ మమ్మీ అని అంటుంది అది నాకు కాదు మీ డాడీ కి చెప్పు అని అంటుంది నువ్వు త్వరగా రెడీగా ఓకే మమ్మీ అంటుంది ..
భాగ్య అంటుంది మీరు ఫీజు ఎలా కడతారో నేను చూస్తాను ఉండి ఏం లాభం ఇక్కడ అంటుంది వెంటనే శశికళకు ఫోన్ చేసి ఇ రమ్మని చెప్తుంది అలాగే అమ్మి త్వరగా వచ్చేస్తా అంటుంది శశికళ..
సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్దాము అనేసరికి శశికళ ఇంట్లోకి వస్తుంది ఎక్కడికి తమ్మి బయల్దేరావా ఉంటుంది ఈరోజు నా కూతురు మెడికల్ సీట్ లాస్ట్ డేట్ ఫీజు కడతామని వెళ్తున్నాను శశికళ గారు అని అంటాడు మరి నా వడ్డీ డబ్బులు ఇచ్చేసి వెళ్ళు నా ఎదురు చాలా బావుంటుంది ఉంటుంది ఏంటి తమ్మి బిత్తరచూపులు చూస్తున్నావ్ అంటుంది వడ్డీ డబ్బులు తర్వాత కడతాను అంటాడు
తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం??




0 Comments