short and sweet gruhalakshmi today episode in telugu :: 26/04/2021
Today Story:
తులసి నందు చెప్పిన విధంగా తన వ్యక్తిత్వం గావించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తుందా?
నందు అహం ఇకనైనా చల్లారి ఉంటుందా?
నందు నేటి నుండి, పెట్టబోయే కండిషన్స్ కి కి తులసి అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా?
వీరి మధ్య జరిగే సంభాషణ లాస్య భరించగలుగుతుందా ?
లాస్య కొత్తగా భాగ్యతో కలిసి కొత్త ప్రణాళికలు రచిస్తుందా?
తులసి నందు తో పాటు ఇంకా ఎవరి మాటలు పడాల్సి వస్తుంది?
నందు చిన్న కొడుకు తెచ్చిన పెద్ద సమస్య ఏంటి ?
ఇలా చాలా ప్రశ్నలకి నేటి ఎపిసోడ్ సమాధానంగా నిలుస్తుంది భవిష్యత్తు మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది ఇక కథలోకి వెళ్దాం.
తులసి ఉద్యోగాన్ని వదిలేయ్ వద్దులే అని కొంతమంది వారించినా మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని సూచనలు ఇచ్చిన ఏ మాత్రం ఆలోచించకుండా ఉద్యోగం వదిలి పెట్టింది. తన ఇంటి కోసం తనవారి కోసం తన వ్యక్తిత్వం గా భావించిన ఇలాంటి నిర్ణయం వదులుకోవడానికి కూడా సిద్ధమే అని చెప్పకనే చెప్పి మహిళల మనసును దోచుకుంది.
సంతోషపడాలో బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నందున మరొక్కసారి తులసి పైన నోరుపారేసుకున్న తను ఇంట్లోనే ఉండి పని కూడా ఆపేసి పూర్తిగా తన పైన ఆధారపడి బతకమంటాడు.
కానీ అంగీకరిస్తాను కాకపోతే, పాత నందుల ప్రేమగా ఉండాలని తులసి ఒక చమత్కారపు షరతును నందు ముందు పెట్టడం జరుగుతుంది
నందు దాన్ని, తేలికగా ఒప్పుకుంటాడు.
ఇది చాటుగా విన్న, లాస్య మరో కొత్త సమస్య వచ్చింది. ఇంత తేలిగ్గా ఒప్పుకుంటాడా అని తనలో తాను బాధపడటమే కాకుండా, భాగ్య తో చెప్తూ బాధ పడుతుంది.
తులసి తో గొడవ పెట్టుకుంటుంది నందు తల్లి ఇన్ని రోజులు ఈ జాబ్ నేను చూసుకుని చాలా మెడిసి పడ్డావు ఇక చాలు ఇంట్లోనే ఉండు అని అంటుంది. తులసి మాత్రం ఓపికతో సమాధానం ఇస్తుంది .నందు వాళ్ళ అబ్బాయి సరదాగా కాసేపు శృతిని బయటకి, తీసుకెళుతూ పోలీసులకు పట్టుబడి పోలీసులతో వాగ్వివాదానికి దిగుతాడు అలా అలా విషయం నందుకి తెలిసి, తండ్రికి కొడుకు మధ్యలో చిన్నపాటి మాటల యుద్ధం జరుగుతోంది ఇలా అనేక చిట్టి చిట్టి కథలు కలుపుకుంటూ కథను ముందుకు తీసుకెళ్లడం జరిగింది.
Review:
నరాలు తెగే ఉత్కంఠ చూస్తున్నాడు క్రియేట్ చేసే విధంగా ఒక భారతదేశం మహిళ ఈ విధంగా తన ఇంటిని బాగు చేసుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఈ విధంగా పరిష్కరించుకుంటూ తాను నమ్మిన సిద్దాంతాల పైనే నిల్చుని తను తన కుటుంబం పడిపోకుండా కాపాడుతుంది పాత్రను పోషించిన తులసి ప్రతి నిర్ణయం ప్రజారంజకంగా మహిళలు గర్వంగా వారికి సంతోషం చేకూరుస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది తులసి పడే అవమానాలు చూపించే అహంకారాలు ప్రజలకు చూస్తున్న ఆడియన్స్కి మరింత దగ్గర చేస్తుంది ఆద్యంతం ఆసక్తి కలిగిస్తూ ముందుకు సాగుతుంది ఇక్కడ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా స్క్రీన్ నిర్వహించినటువంటి టీం ప్రతిభ అద్భుతం అని చెప్పక తప్పదు ప్రతి ఒక్క సినిమా చాలా బాగుంది ముఖ్యంగా విధానం చూపిస్తున్నారు లేడీ లాస్ట్ టైం ఒక విధంగా పెంచాలని చెప్పక తప్పదు మిగతా పాత్రలన్నీ తమ పాత్రల పరిధి మేరకు నటించడం నటించి తులసి పాత్రకు గౌరవాన్ని తెచ్చే విధంగా కథను ముందుకు తీసుకెళ్లడం జలం కట్టిపడేస్తుంది ఈ విధంగా వరలక్ష్మి సీరియల్ ముందుకు సాగి పోతుంది అద్భుత విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ మీ రచనా చాతుర్యం అమోఘం దృశ్య ప్రకటన అద్భుతం.




0 Comments