Header Ads Widget

Responsive Advertisement

7/05/2021gruhalakshmi serial short and sweet episode welcome Teluguchannel

తులసి చాలా టెన్షన్్ గా ఉంది. దివ్య బిల్డింగ్ పై నుంచి దూకాలనిి కోవడం చూసి చాలాా కంగారు కంగారు పడింది. అప్పుడు తులసి నందు ఇద్దరూ కలిసి ఇ చాలా భయపడిపోయారు. అప్పుడే భాగ్య వచ్చి ఎందుకైనా మంచిది ఇదిి ఒకసారి డాక్టర్ కి చూపెట్టాలిి బావగారు అనిి చెప్తుంది.
అప్పుడు do-or-die ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దివ్య అని అడుగుతుంది అసలు నీకు ఎందుకు పైన కి వెళ్లాలి అనిపించింది. నాకసలు ఏమి ఏమి అర్థం కాలేదు నాకు మెడికల్ సీట్ చదవాలని నా కోరిక అది ఇది నా మనసులో లో గట్టిగా ఉండిపోయింది ఇక నేను చదవలేం ఏమో అని అని అనిపించింది.
నందు తులసిని పిలిచి డాక్టర్ మీ భార్య భర్తల గొడవల వల్ల పిల్లలు డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది కాబట్టి 
 పిల్లల ముందు ఏమి మాట్లాడుకో వద్దు అంటుంది 
డాక్టర్.
తులసి దివ్య దివ్య తో ఎలాంటి కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవాలి అప్పుడే మనం గట్టిగా ఉంటాం చిన్న చిన్న విషయాలకి భయపడొద్దు దివ్య అంటుంది దివ్య మెల్లగా పడుకో పెడుతుంది.
అప్పుడే నందు రూమ్ లోకి వెళ్లి దివ్యను చూసి కొద్దిసేపు పక్కన కూర్చొని తన దగ్గర అ ఉన్న డైరీ ని ఓపెన్ చేస్తాడు అందులో నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం మా నాన్న నా కోసం ఏమైనా చేస్తాడు ఒకప్పుడు చాలా మంచివారు లాగా ఉండేది ఇప్పుడు అలా ఉండట్లేదు ఎన్నో టెన్షన్లు ఇబ్బందులు ఉన్నాయి మా నాన్న నన్ను మెడిసిన్ సీట్ చదివిస్తానని నాకు చాలా నమ్మకం ఉంది ది అని రాసి ఉంది అది చూసి నందు కి చాలా బాధగా ఉంటుంది దివ్య కోసం నేను ఏ ఇబ్బందులు అయినా పడి దివ్య ఫీజు కట్టాలి అంటాడు....
తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం అప్పటి వరకు వెయిట్ చేయండి బాయ్.....

Post a Comment

0 Comments