Header Ads Widget

Responsive Advertisement

10/05/2021 short and sweet gruhalakshmi episode welcome

నందు దివ్య ఫీజు కట్టకుండా శశికళ కిి వడ్డీ డబ్బులు ఇవ్వడానికి గల ఇవ్వడానికిి కారణం నందు వాళ్ల్ల అమ్మ ఇవ్వమని చెప్తుంది లేకపోతే నేను మహత్య య ఆత్మహత్య చేసుకుంటానని భయపడుతుంది భయపెడుతుంది.
అప్పుడు నందు ఆలోచించకుండా వడ్డీ డబ్బులు కట్టేస్తాడు
దివ్య ఫీజు కట్టలేదని చాలా బాధపడుతుంది నేను కోరుకున్న కోరికలు అన్ని పటాపంచలై పోయాయి అనుకున్నది సాధించ లేరు లేను అని ఏడుస్తూ కూర్చుంటుంది అప్పుడే తన అన్నయ్య అభి కి ఫోన్ లో ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్తూ బాధపడుతుంది. బాధపడకు దివ్య దేనికైనా టైం వస్తుంది తర్వాత చేసుకోవచ్చు అని అంటాడు ఇంకేంటి అన్నయ్య నా ఆశలన్నీ కుప్పకూలాయి అంటూ ఏడుస్తుంది. సారీ దివ్య నేను మీ అన్నయ్య అయింది ఏం చేయలేక పోయాను ఇక్కడ నా జీవితం బాగాలేదు లేదు అని అంటాడు. అమ్మ నాన్న నే ఏం చేయలేకపోయారు ఇక నువ్వేం చేస్తావ్ అన్నయ్య అని అంటుంది....
దివ్య అని పడుకో పెడుతుంది తులసి దివ్యకి అన్ని అర్థమయ్యేలా కొన్ని విషయాలను తెలియజేస్తుంది ఈ కథలో భాగ్య చక్కగా ప్లాన్ చేసింది దివ్య ఫీజు కట్టకుండా శశికళను ఇంటికి రమ్మని చెప్పింది అప్పుడు భాగ్య మరియు లాస్య అనుకున్న పని చక్కగా అయిందని చాలా ఆనందంగా ఉన్నారు
రాత్రి తులసి దగ్గర దివ్య పడుకొని ఉంది పొద్దున్న లేచే సరికి దివ్య కనిపించడం లేదు తులసి చాలా కంగారు పడుతూ అందరిని పిలుస్తోంది తర్వాత ఏం జరిగిందో మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం...???

Post a Comment

0 Comments