Header Ads Widget

Responsive Advertisement

6/5/2021short and sweet gruhalakshmi serial episode

తులసిి జీవితమంతా అయోమయంగాా ఉంది. ఒక దిక్కు దివ్య మెడిసిన్ సీట్ టైం అయిపోతుంది నందుకుుుు తన ఆఫీస్ అయితుందిి వచ్చే డబ్బులుు ఇంకా చాలాా టెన్షన్ ఉన్నాడు. అప్పుడేే భాగ్య వచ్చి ఏంటిి బావగారు చాలాా టెన్షన్ గా ఉన్నారు లాస్య గురించాా అని అడుగుతుంది. ఇప్పుడుు టెన్షన్  లాస్య్య గురిం కాదుచి శశికళ గురించి శశికళ కు వడ్డీ డబ్బులు ఇవ్వాలి కదా అని అంటాడు. అప్పుడేే తులసి వస్తుంది ఏవండి మీతోోో ఒక మాట చెప్పాలండి అంటుంది మీరుు ఏమంటారు అనిి భయంగా ఉండండి ఎలాగో డిసైడ్్ అయ్యారు కదా చెప్పు అంటాడు దివ్య మెడిసిన్ సీట్ గురించి మీరు ఏమైనా ఆలోచించారా లేదు అంటాడు నందు అదేంటి అలా మాట్లాడుతారు అంటుంది తులసి దివ్య నీకు బాధ్యత లేదా అనిి అడుగుతుంది బాధ్యతల గురించి నాకు చాలా తెలుసు  అంటాడు ఇంటిని ఇప్పటివరకు నడిపిస్తున్నది ఇది ఎవరు ?

అయినా నా దివ్య మెడిసిన్ సీట్ చదవకపోతే చచ్చిపోతున్నా అంటాడు అదేంటి అలా మాట్లాడతావు అంటుంది తులసి డిగ్రీ లో ఏదో ఒకటి చదువుతుంది లేదంటే నీలాగే ఖాళీగా ఉంటుంది నువ్వు ఉండలేవా అలాగే ఉంటుంది పదే పదే సీటు అని నన్ను విసిగించకు తులసి అంటాడు నందు. అప్పుడు దివ్య అవన్నీ విన్నాక చాలా డిప్రెషన్ లోకి వెళ్తుంది బిల్లింగ్ పైన కి ఏక్కి దూకడానికి వెళ్తది అప్పుడే రే తెలిసి చూసి గట్టిగా అరుస్తుంది అందరూ బయటికి వస్తారు తులసి పైన కి వెళ్లి గట్టిగా లాగుతుంది పిలిచిన దివ్య ఏమి మాట్లాడ దు  చెంప పైన ఒక్కటి కొట్టి ఇ అడుగుతుంది నేను ఇక్కడ ఉన్నాను మమ్మీ అంటుంది..

Post a Comment

0 Comments