అమ్మ పరిస్థితి అంతా అయోమయంగా ఉంది అంటాడు ఈ విడిపోవడం ఏమిటో అంతా అంతా అయోమయంగా చాలా బాధగా ఉంది అంట ఇప్పుడు బాధ పడిన ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు మీ ఇంటి గురించి అమ్మ గురించి ఆలోచించడం పక్కన పెట్టు మన మన లైఫ్ గురించి ఆలోచించు అని అంకిత చెప్తుంది. అది మన ఇల్లు అంకిత ఉంటాడు అభి.
తులసి వాళ్ళ అమ్మ బయట కూర్చొని నన్ను తిట్టినా ఆలా పొందుతూనే ఉంటుంది అశ్విని నుంచి ఏంటమ్మా ఇంకా బాధ పడుతున్నావా అని అడుగుతాడు అందరూ ఇంట్లో తులసి వాదించడం జరుగుతుంది నువ్వు పెట్టిన బాధలు ఇంటి నుంచి వెళ్లిపోయింది అని అంటాడు. దివ్య అంటుంది డాడీ ఒక్కసారి నీతో మాట్లాడుతాడు డాడీ మమ్మీ గురించి నీకు తెలవదా డాడీ అని దివ్య అంటుంది పెద్దవాళ్ల విషయాలు నువ్వు పట్టించుకోవద్దు దివ్య అని నన్ను అంటాడు...
తులసి నీ పన్నాగం పన్నింది అనుకోకు నేను నీ దగ్గర అవుతానేమో అనుకుంటున్నావ్ ఏమో కానీ అనుకోకు ఇది జరగని పని లాస్య వస్తుందో రాదో నాకు తెలియదు అని నందు అంటాడు.అశ్విన్ అంటాడు వాళ్ళ నానమ్మ ని మీ కొడుకు తప్పు చేస్తున్నాడా ఒప్పో చేస్తున్నాడా అని చూడకు నానమ్మ అంటాడు. అప్పుడు నువ్వు ఏం పని చేసినాను బలాదూర్ తిరిగిన మీ అమ్మ వెనకేసుకు రావడం లేదా అని అంటుంది..
అప్పుడే దివ్య వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. దివ్య నాకు కంగ్రాట్యులేషన్స్ చెప్పు అంటుంది ఎందుకు నీలిమ అని అడుగుతుంది నేను మెడికల్ సీట్ లో జాయిన్ అయ్యాను మా డాడీ ఫీజు కూడా కట్టాడు ఐ యామ్ మెడికల్ స్టూడెంట్ చెప్తుంది.
మరి నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు అని అడుగుతుంది. మా డాడ్ కొంచెం బిజీగా ఉన్నారు అని దివ్య చెప్తుంది. తులసి నందుతో అడుగుతుంది దివ్య మెడికల్ సీట్ టైం అయిపోతుంది ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటండీ అని అడుగుతుంది.
దివ్య మెడిసిన్ చేయకపోతే చచ్చిపోతున్నా అని నందు గట్టిగా అరుస్తాడు..
తర్వాత ఏం జరుగుతుందో మరో ఎపిసోడ్ లో తెలుసుకుందాం??




0 Comments