Header Ads Widget

Responsive Advertisement

4/05/2021 short and sweet episode mahalaxmi serial welcome....


ఈరోజు ఎపిసోడ్ లో తులసి మనసంత చాలా ఆందోళనగా ఉంది ఒకవైపు లాస్య వెళ్లిపోయిందని సంతోషపడాలో ఇకపై ఏం జరుగుతుందో అని బాధ పడాలా అర్థం కావట్లేదు. ఇంట్లో వారంతా ఎందుకు మమ్మీ డల్లుగా ఉంటున్నావు అని తన కొడుకు ప్రశ్నిస్తాడు మరియు రాములమ్మ కూడా ఏంటమ్మా అలా ఎలా ఉన్నావు ఏదో కోల్పోయినట్టు ఉంటున్నారు అయ్యగారు మిమ్మల్ని నాలుగు మాటలు అన్నారని మీరు ఎలా బాధపడొద్దు ఆ నాలుగు మాటలను నాలుగు రోజుల్లో మర్చిపోతారు ఇంట్లో ఉన్న దరిద్రం పోయింది అమ్మ మనం ఇంకా పండగ చేసుకో వాలి అంటుంది రాములమ్మ..


ఇక ఇది చాలక అభి వాళ్ళ అత్తమ్మ ఫారెన్ వెళ్లడానికి డబ్బులు ఇస్తాను ఉంది కానీ అభి వద్దు అంటాడు కూతురు కూడా నాకొద్దు నా నా సంపాదనతో నేను ఇంటికి వెళ్తాను అంటాడు. అప్పుడు అంటుంది వాళ్ళ ఆంటీ మింగడానికి మెతుకులేదు కాని మీసాలకు సంపెంగ నూనె కావాలంట నీ లాంటి వాడే అని ఉంటుంది ఈ మాత్రం చాలా ఉన్నాయి పైసా సంపాదన లేదు కానీ అని తేలికగా తీసేస్తుంది..
అభి అంటాడు అంకిత నా సర్టిఫికెట్స్ ఇంట్లోనే మర్చిపోయాను నువ్వు వెళ్లి తీసుకురా అంకితం నేను ఇంటికి వెళ్తే మళ్లీ రావడం కష్టం నువ్వైతే త్వరగా వచ్చేసావ్ అని అంకితం ఇంటికి వెళ్ళమని చెప్పాడు వెళ్తుంది.
అప్పుడు అంకిత ఇంటికి వెళ్లగానే శృతి ఎదురవుతుంది శృతి అడుగుతుంది అంకిత ఎలా ఉన్నావ్ అంకితం అని మాట్లాడుతుంది నా స్థానంలో ఉండి నేను అడగాల్సిన కోసం నువ్వు నన్ను అడుగుతున్నావు అని అంకిత అంటుంది శృతి కి అంకిత కి మధ్య ఘర్షణ జరిగింది అప్పుడే తులసి వస్తుంది అంకిత ఎప్పుడొచ్చావ్ ఎంత సేపు అవుతుంది అని మాట్లాడుతుంది ఎంత ఎందుకు నటిస్తారు ఆంటీ అని అంటుంది నేను అభి సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చాను నీతో మాట్లాడడానికి రాలే అని చెబుతోంది.
భాగ్య లాస్య తో ఫోన్లో మాట్లాడుతూ ఉంది అప్పుడు ప్లాన్ అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందని చెప్తే అప్పుడు లాస్య ఇంకో ప్లాన్ చెప్తది తులసి లాస్య ఈ వీడియోని భాగ్య కి పంపిస్తుంది ఆ వీడియోని భాగ్య నందుకు చూపిస్తుంది నందు చాలా కోపంగా చూస్తాడు అప్పుడు నీ మొహం కూడా చూడను నీ దగ్గరకు కూడా రానని మాట్లాడుతాడు..


రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం??

Post a Comment

0 Comments