3. నందు కి ఆవేశం చేయడానికి గల కారణం ఎవరు?
4. అసలు దీనంతటికీ కారణం ఎవరు?
ఇక కథలోకి వెళ్దాం
లాస్య ఇంట్ల నుంచి వెళ్లడానికి గల కారణం ఎవరంటే భాగ్య ఐడియా ఇచ్చింది తను ఇంట్లో నుంచి వెళ్తే నందు కి తులసి మీద అనుమానం వస్తుంది అప్పుడు బావగారు కోప్పడతారు ఇదంతా నీ వల్లనే జరిగింది తులసి అని తులసి మీదికి ఎగబడతారు దానితో ఆగకుండా తులసి వాళ్ళ అత్త కూడా ఆమెపైకి తిట్టడం జరిగింది లాస్య ని ఇంట్లో ఉండటం ఇవ్వకుండా బయటికి వెళ్లగొట్టడానికి ప్లాన్ చేశామని తిడతారు అప్పుడు అశ్విన్ ఊరికే వెళ్ళలేదు బయటకి తన ప్లాన్ ఎవరికీ తెలవదు అంత తేలికగా ఆమె బయటికి వెళ్లారు అని చెప్తాడు నందు పెద్దవాళ్ల విషయాలు నీకు ఎందుకురా అని అని తిడతాడు
నందు ఉత్తరం చదివి తులసి అని గట్టిగా అరుస్తాడు ఏంటండి అంటే ఏం జరిగిందో నువ్వే చూడు అంటారు రహస్య ని ఇంటి నుంచి పంపించేశారు అంత నీ వల్లే జరిగింది అని తెలిసింది తిట్టడం మొదలుపెడతారు తులసి ఎంత చెప్పినా నా వల్ల జరగలేదని అండి ఎంత బతిమాలినా నందు అసలు వినడు.
దీనికి అసలు కారణం బాగా చెప్పిన ఐడియాతో లాస్య క్ వెళ్లింది




0 Comments