Header Ads Widget

Responsive Advertisement

11/05/2021short and sweet gruhalakshmi serial episode welcome..

దివ్య మధ్య మెడిసిన్ కోర్స్ వల్ల చాలా అయోమయం అంగ చూూ టెన్షన్ గా ఉంటుంది తులసి దగ్గర రాత్రి పడుకున్న దివ్య పొద్దున్న లేచే సరికి కనిపించకపోవడంతో తులసి చాలా కంగారుతో తులసి అందరిని పిలుస్తుంది దివ్య ఇంట్లో లేదు అంటుంది తులసి వాళ్ల అత్తమ్మ ఇంట్లో నుంచిి వెళ్ళిపోయింది.
నందు రాత్రి దివ్య దగ్గర ఎవరు పడుకున్నారు అని అడుగుతాడు నేనే అండి అనితులసి చెబుతుంది. అది కూడా చూసుకోవా తులసి నిన్ను నమ్ముకుంటే ఇల్లంతా వల్లకాడు అవుతుంది అనే తులసిని అంటాడు ఇదంతా నీ వల్లే జరిగింది అని అరుస్తాడు..
నందు దివ్య గురించి గురించి టెన్షన్ పడతాడు తులసి అంటుంది పోలీస్ స్టేషన్లో లో కంప్లైంట్ ఇవ్వండి అని అంటుంది... దివ్య వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇ అడుగుతారు ఎవరు రాలేదని చెబుతారు. తులసి తులసి అభి వాళ్ళ అత్తమ్మకి ఫోన్ చేసి ఇ దివ్య కనిపించడం లేదు వదిన అని అడుగుతుంది ఆమె ఎటకారంగా సమాధానం ఇస్తుంది.
నందు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎస్ ఐ హాఫ్ నవర్ కూర్చుంటాడు అయినా పట్టించుకోకపోవడంతో నందు కి చాలా కోపం వచ్చి గళ్ళ పట్టుకుంటాడు దాంతో ఎస్ ఐ నన్ను గళ్ళ పట్టుకుంటావా అని పోలీస్ అరెస్ట్ చేస్తారు.
అప్పుడే కానిస్టేబుల్ తులసికి ఫోన్ చేసి ఇ నందు గారిని మేము అరెస్టు చేశాం అని చెబుతారు తులసి ఎందుకు అరెస్ట్ చేశారు అని అని అడుగుతుంది మీ ఆయనకి బాగా పొగరు ఎక్కువగా ఉంది అని ఎస్ఐ చెప్తారు ..
తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం????

Post a Comment

0 Comments